ఉత్తమ రైతుగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న  రైతు భాజీ గారు, ఇరవై ఏళ్ళు దేశానికీ తమ అత్యున్నత సేవలు అందించిన  నలుగురు విశ్రాంత సైనికులుతో కలిసి సమాజానికి మంచి ఆహారాన్ని అందించాలన్నా సంకల్పంతో స్థాపించిన సంస్థ


జై జవాన్ జై కిసాన్ అనే నినాదానికి ప్రతిరూపం 

ఆరోగ్యకరమైన సమాజస్థాపనకు తొలి అడుగు   ...